Allu Arjun Stylish Look: స్టైలిష్ లుక్‌లో.. సెగలు పుట్టిస్తున్న ఐకాన్ స్టార్. ఇందుకే కదా స్టైలిష్ స్టార్ అనేది..
స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్తో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన జెర్నీని స్టార్ట్ చేసిన బన్నీ.. ఆ తరువాత పాన్ ఇండియన్ ఫిల్మ్ పుష్పతో.. తన ఐకానిక్ యాక్టింగ పవర్ ఏంటో అందరికీ చూపించారు. ఐకాన్ స్టార్ గా త్రూ అవుట్ ఇండియా నామ్ కమాయించారు. ఇక ఆ క్రమంలోనే పుష్ప 2 సినిమాతో.. బిజీగా ఉన్న ఈస్టార్ హీరో.. తాజాగా తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ లుక్‌తో.. ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్తో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన జెర్నీని స్టార్ట్ చేసిన బన్నీ.. ఆ తరువాత పాన్ ఇండియన్ ఫిల్మ్ పుష్పతో.. తన ఐకానిక్ యాక్టింగ పవర్ ఏంటో అందరికీ చూపించారు. ఐకాన్ స్టార్ గా త్రూ అవుట్ ఇండియా నామ్ కమాయించారు. ఇక ఆ క్రమంలోనే పుష్ప 2 సినిమాతో.. బిజీగా ఉన్న ఈస్టార్ హీరో.. తాజాగా తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ లుక్‌తో.. ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు.ఎస్ ! పుష్ప సినిమాతో.. తనకొచ్చిన నేషనల్ వైడ్ ఫేమ్‌తో.. వెరీ పాపులర్ గా మారిన బన్నీ.. సినిమాలతో పాటు.. కమర్షియల్ యాడ్స్‌లలోనూ దూసుకుపోతున్నారు. ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ తో పాటు.. మల్టీ నేషనల్ ప్రొడక్ట్స్‌ను కూడా ఎండోర్స్ చేస్తున్నారు. దాంతో పాటే.. ఇండియాలో ఫేమస్ మ్యాగజీన్ కవర్ పేజెగా కనిపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా బన్నీ ఓ స్టైలిష్ అవతార్లో ప్లాష్ అయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...