Icon Star Allu Arjun: దారుణం.. ఆ పాన్ ఇండియన్ సినిమాను వదులుకున్న బన్నీ..! చేసుంటేనా..
ఆఫ్టర్ పుష్ప సూపర్ డూపర్ హిట్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రూ అవుట్ ఇండియా పాపుల్ అయిపోయారు. దాంతో పాటే.. బాలీవుడ్ మేకర్స్‌ను విపరీతంగా ఇంప్రెస్ చేశారు. దీంతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అమర్ అశ్వద్దామ పేరుతో.. ఓ బిగ్ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అందులో బాలీవుడ్ హీరోలతో పాటు.. మెయిన్ లీడ్‌గా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను క్యాస్ట్ చేయాలని..
ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలే ట్రెండ్! ఇండియన్ బాక్సాఫీస్ మీద జెండా పాతడమే హీరోలకు ముందు. ఇక ఇదే చేసి చూపించారు మన డార్లింగు! ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు మన నాయకన్సు! అందులో ఒకడు.. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జునుడు. అయితే ఇదే స్టార్ ఇప్పుడు అందర్నీ షాకయేలా చేశారు. ఏకంగా ఓ భారీ పాన్ ఇండియన్ సినిమానే సింపుల్‌గా రిజెక్ట్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా! ఎందుకా రిజెక్షన్ తెలుసుకోవాలంటే.. ఈ ఫుల్ వీడియో చూసేయండి..!
ఆఫ్టర్ పుష్ప సూపర్ డూపర్ హిట్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రూ అవుట్ ఇండియా పాపుల్ అయిపోయారు. దాంతో పాటే.. బాలీవుడ్ మేకర్స్‌ను విపరీతంగా ఇంప్రెస్ చేశారు. దీంతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అమర్ అశ్వద్దామ పేరుతో.. ఓ బిగ్ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అందులో బాలీవుడ్ హీరోలతో పాటు.. మెయిన్ లీడ్‌గా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను క్యాస్ట్ చేయాలని.. అనుకున్నారు. ఇక దానికితోడు.. అల్లు అర్జున్ కూడా మొదట ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. తాజాగా బన్నీ ఈ మూవీ నుంచి తప్పుకున్నారనే టాక్ బీ టౌన్‌లో గుప్పుమంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...