Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్‌ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్

|

Mar 04, 2023 | 9:36 AM

ఇర్రెస్పెక్టివ్‌ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అల్లు అర్జున్‌ అంటే అందరికీ ఇష్టమే! ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్‌ అనే తేడా లేకుండా అందరూ చూపిస్తారు లవ్‌ అండ్‌ ఎఫెక్షనే!

ఇర్రెస్పెక్టివ్‌ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అల్లు అర్జున్‌ అంటే అందరికీ ఇష్టమే! ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్‌ అనే తేడా లేకుండా అందరూ చూపిస్తారు లవ్‌ అండ్‌ ఎఫెక్షనే! అందుకే అన్నట్టు.. ఇప్పుడు క్రియేట్ చేశారు ఓ దిమ్మతిరిగే ప్రభంజనమే..! ‘అల్లు అర్జున్‌ అన్‌లైన్‌’ ఈ నేమ్‌తో.. అప్పుడెప్పుడో ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఇప్పుడు ఏకంగా 20 మిలియన్ ఫాలోవర్స్‌కు రీచ్‌ అయ్యారు. ఇక ఈ ఘనతను అతి తక్కువ టైంలో సాధించి నెంబర్ 1 హీరోగా ట్యాగ్ సొంతం చేసుకున్నారు. దాంతో పాటే.. ఈ మైల్ స్టోన్‌ను రీచ్‌ అయిన ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా కూడా రికార్డ్‌ క్రియేట్ చేశారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: రిలీజ్ కాకముందే డార్లింగ్ దిమ్మతిరిగే రికార్డ్‌ !!

Jr NTR: దిగివచ్చిన HCA !! తారక్‌ కోసం స్పెషల్ అవార్డ్ !!

Published on: Mar 04, 2023 09:36 AM