Hema: ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ.. కానీ నెటిజన్స్ రిప్లై వేరే.!
మూడు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. ఆమె డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
మూడు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. ఆమె డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆమె బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే పోలీసులు హేమని అరెస్టు చేసిన తరువాత, ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంచలన లేఖ రాసింది. అంతేకాదు మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి స్వయంగా ఆ లెటర్ అందజేసింది. దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించి తన రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేసింది హేమ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.