‘ఫ్యాన్స్ కు భయపడే.. అలా చేస్తున్నా..’ ఫస్ట్ టైం ఒపెన్ గా మాట్లాడిన పవన్

|

Jun 12, 2022 | 9:51 AM

ఆన్‌ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు.. ఒంట్లో ఉన్న గుండె దగ్గర నుంచి.. బ్రెయిన్ లో ఉన్న చివరి రక్త నాళం వరకు..! ఎక్కడ లేని సత్తువ సమ్మని లేస్తుంది.!

ఆన్‌ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు.. ఒంట్లో ఉన్న గుండె దగ్గర నుంచి.. బ్రెయిన్ లో ఉన్న చివరి రక్త నాళం వరకు..! ఎక్కడ లేని సత్తువ సమ్మని లేస్తుంది.! ఒంట్లో జోష్ ని.. ఒంటి పై ఉన్న రోమాల్ని.. గొంతులో ఉన్న స్వరపేటికని నిక్క పొడిచేలా చేస్తుంది. అదే పవర్ స్టార్ కాలు కదిపితే.. అలా ఓ చిన్న స్టెప్పేస్తే.. చెప్పేది ఇంకేమైనా ఉందా.. దిమ్మతిరిగిపోయేంత డోపమైన్ .. ఒంట్లో పుట్టాల్సిందే.. అనంతమైన ఆనందం అన్‌లిమిటెడ్‌ గా మనలో కలగాల్సిందే..! అయితే “నాకు మాత్రం డ్యాన్స్ అస్సలు నచ్చదు.. మీకు భయపడే చేస్తున్నా” అని ఫ్రాంక్‌ గా చెప్పేశారు పవన్. అంటే సుందరానికి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..

టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!

జాబ్‌ బోర్‌ కొట్టిందని.. 3.5కోట్ల జీతం వస్తున్న జాబ్‌కు గుడ్‌ బై !!

 

 

Published on: Jun 12, 2022 09:51 AM