వార్ వన్ సైడ్.. దిక్కుతోచని స్థితిలో రజనీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లస్ హృతిక్ రోషన్... అలాగే కింగ్ నాగార్జున ప్లస్ రజనీ కాంత్...! ఈ స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారు. టైగర్ , హృతిక్.. వార్2 మూవీతో వస్తుంటే.. కింగ్ , రజనీ.. కూలీతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి.. ఈ నలుగురు హీరోలు ఆగస్ట్ 14న థియేటర్స్‌లోకి రాబోతున్నారు. రావడమే కాదు తమ నిర్ణయంతో రసవత్తర పోరుకు తెరలేపారు.
అయితే, ఈ పోరు మొదలు కాకముందే వార్ వన్ సైడ్ అయిపోయిందని టాక్. అయితే, కొన్ని కారణాల వల్ల కూలీ చేతులెత్తేసి.. దిక్కుతోచని స్థితిలో థియేటర్స్ కోసం ఆరాటపడుతున్నాడని న్యూస్. హృతిక్, తారక్ హీరోలుగా నటిస్తున్న సినిమా వార్2. నార్త్ లోనే కాదు, మన దగ్గర కూడా మాంచి హైప్ క్రియేట్ తెచ్చుకుంది. ఆగస్టు 14న రిలీజ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నార్త్ టు సౌత్ అందరూ వెయిట్ చేస్తున్న సినిమా ఇది. ఇక.. ఈ మూవీకి పోటీగా రంగంలోకి దిగుతోంది రజనీ కాంత్ నటించిన.. కూలీ మూవీ. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి నార్త్ నుంచి ఆమీర్ సపోర్ట్ కూడా ఉంది. అయితే, ఇప్పటికే వార్ 2 టీమ్.. అక్కడి థియేటర్లు కబ్జా పెట్టేయటంతో.. కూలీ మూవీకి థియేటర్లు దొరకని పరిస్థితి ఉందట. సో, కూలీకి థియేటర్లు దొరికే పరిస్థితి లేదన్నది తాజాగా డిస్కషన్స్ లో ఉన్న పాయింట్. క్రేజీ రిలీజ్ డేట్‌కి బిగ్ హీరోల సినిమాలు వస్తున్న ప్రతిసారీ థియేటర్ల ఇష్యూ ఉండేదే. కానీ, ప్రొడ్యూసర్స్ సౌత్ వాళ్లు అయితే, నార్త్ లో థియేటర్లు దక్కించుకునే సిట్చువేషన్ ఉండటం లేదనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలకు కంటెంట్ ఉన్నా కరెన్సీకి దూరం కావాల్సి వస్తుందంటున్నారు ట్రేడ్ పండిట్స్. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ వార్2 వర్సెస్ కూలీ థియటేర్ల ఇష్యూ సాల్వ్ అవుతుందా? లేకుంటే కూలీకి కష్టాలు తప్పవా? లెట్స్ వెయిట్ అండ్ సీ..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిన్నడు ఏమో కానీ.. నెమలి అందర్నీ కట్టిపడేసింది !!
కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
