Tarzan-Ron Ely: బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..

|

Oct 26, 2024 | 1:01 PM

సినిమాలు అంటే ఎంతో ఇష్టపడే రాన్ ఎలీ.. ఎంతో కష్టపగడి హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టార్జాన్‌ రచయితగా మాత్రమే కాదు.. హీరోగా అందులో యాక్ట్ చేసి.. ప్రేక్షకుల మనుసు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2001లో సినిమాలకు గుడ్ చెప్పి.. పూర్తిగా తనలోని రైటర్‌కు పని చెప్పాడు. ఆ క్రమంలోనే రెండు మిస్టరీ నవలలను రాసి.. రచయితగానూ మంచి సక్సెస్ సాధించారు.

ఒకప్పటి హాలీవుడ్‌ సినిమాల గురించి మాట్లాడితే.. అందరూ గుర్తు చేసుకునే ఫిల్మ్ టార్జాన్. తెలుగులో కూడా రిమేక్ అయిన ఈ సినిమా అప్పట్లో సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను పంపాదించుకుంది. ఆనిమేట్ సిరీస్‌గా కూడా తెరకెక్కి మంచి పాపులారిటీని దక్కించుకుంది. టార్జన్‌ క్యారెక్టర్ హీరో సృష్టికర్త రాన్ ఎలీకి వరల్డ్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఆయన కుమార్తె కిర్‌స్టెన్ కాసాలే అఫీషియల్ గా ప్రకటించడం ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.