High Tension at Balakrishna House: బాలకృష్ణ ఇంటి దగ్గర రచ్చ.. టీడీపీ , వైసీపీ సవాళ్లతో వేడెక్కిన రాజకీయాలు..(వీడియో)

|

Feb 19, 2022 | 5:22 PM

అనంతపురం జిల్లా హిందూపురంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. హిందూపురంలో సినిమా సీన్‌ను తలపించే ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు టీడీపీ కేడర్.. మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి బయల్దేరిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

Published on: Dec 28, 2021 04:13 PM