Tollywood Heroines: ముద్దుగుమ్మల వార్..! రష్మిక, పూజాకు.. శత్రువుగా మారిన శ్రీలీల..

Tollywood Heroines: ముద్దుగుమ్మల వార్..! రష్మిక, పూజాకు.. శత్రువుగా మారిన శ్రీలీల..

Anil kumar poka

|

Updated on: May 06, 2023 | 7:54 AM

అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు.. శత్రువులు ఎక్కడో ఉండరట. మన చెళ్లెళ్ల రూపంలో.. కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారట. అయితే ఇదే డైలాగ్‌ను.. కాస్త అటీటుగా మార్చి మరీ.. రష్మిక అండ్ పూజా బేబీకి సింక్ చేస్తున్నారుకొంత మంది నెటిజెన్లు.

అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు.. శత్రువులు ఎక్కడో ఉండరట. మన చెళ్లెళ్ల రూపంలో.. కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారట. అయితే ఇదే డైలాగ్‌ను.. కాస్త అటీటుగా మార్చి మరీ.. రష్మిక అండ్ పూజా బేబీకి సింక్ చేస్తున్నారుకొంత మంది నెటిజెన్లు. సింక్ చేయడమే కాదు.. ఈ బ్యూటీలకు శత్రవు ఎక్కడో లేరని.. ఈ బ్యూటీల స్టేట్‌లోనే.. వీరికి తీసిపోని అందంతోనే.. ఉన్నారని వారంటున్నారు. పూజీ, రష్మికలకు ఇప్పుడు శత్రువు శ్రీలేలే అంటున్నారు. సీదా స్టేట్మెంట్స్‌తో… మీమ్స్‌తో సోషల్ మీడియాలో రెచ్చి పోతున్నారు. ఇంతకీ శ్రీలీల కథేంటి..! పూజా, రష్మికల గోలేంటి! తెలుసుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారా..!? అయితే డోంట్ స్కిప్ ది వీడియో..! శ్రీలీల! డాక్టర్ కాబోయి మరీ యాక్టర్ అయ్యా అంటూ.. చెప్పే యాక్టర్లందరి మధ్యలో.. డాక్టర్ కోర్స్‌ చేసి మరీ యాక్టర్ అయ్యారు ఈ బ్యూటీ. కన్నడ నాట పుట్టి పెరిగి.. అక్కడే హీరోయిన్ గా మారి మరీ.. టాలీవుడ్‌లోకి డంప్‌ అయ్యారు. అవడం అవడమే దర్శకేంద్రుడి పర్యవేక్షణలో పెళ్లి సందడి చేసి.. తెలుగు టూ స్టేట్స్‌ కుర్రాళ్ల హార్ట్స్‌లో తిష్టేశారు. ఇక అంతే అప్పటి నుంచి.. వారి హార్ట్స్‌నే కేరాఫ్గా చేసుకుని మరీ.. క్రేజీ బ్యూటీగా నామ్ కమాయించారు. ఇక అదే క్రేజ్‌ను మేకర్స్ క్యాచ్‌ చేయడంతో.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు. బంపర్ ఆఫర్లు పట్టేస్తున్నారు. హీరోలకు మోస్ట్ ఛాయిస్డ్ హీరోయిన్‌గా మారిపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!