Rahasya Gorak – Kiran Abbavaram: అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.

|

Aug 22, 2024 | 11:08 AM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ఇందుకోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆగస్టు 22 కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్, రహస్యల వివాహం జరగనుంది. ఇప్పటికే వధూవరులతో పాటు పెళ్లి బృందం కూడా అక్కడికి చేరుకుంది.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ఇందుకోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆగస్టు 22 కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్, రహస్యల వివాహం జరగనుంది. ఇప్పటికే వధూవరులతో పాటు పెళ్లి బృందం కూడా అక్కడికి చేరుకుంది. వివాహానికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వధూవరులిద్దరూ బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారీ ప్రేమ పక్షులు. అలా తాజాగా కాబోయే పెళ్లి కూతురు రహస్య.. కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇక ఇందులో ఆమెతో పాటు కాబోయే వరుడు.. హీరో కిరణ అబ్బవరం పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి విషెస్ వచ్చేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.