Pooja Hegde: ఎలా ఉండేది ఎలా అయిందో పాపం పూజ.! చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదా.?
బండ్లు ఓడలువుతాయి.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో..! నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అయిన పూజా హెగ్డే.. ఇప్పుడేమో.. సైలెంట్ అయిసోయింది. కారణం ఏదైనా.. గుంటూరోన్ని మిస్ చేసుకుని టాలీవుడ్లో కనిపించకుండా పోయింది. ఎయిర్‌పోర్టులలో.. జిమ్ సెంటర్ల ముందు మాత్రమే కనిపిస్తూ.. ఎలా ఉండే బ్యూటీ ఎలా అయిందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.
బండ్లు ఓడలువుతాయి.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో..! నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అయిన పూజా హెగ్డే.. ఇప్పుడేమో… సైలెంట్ అయిసోయింది. కారణం ఏదైనా… గుంటూరోన్ని మిస్ చేసుకుని టాలీవుడ్లో కనిపించకుండా పోయింది. ఎయిర్‌పోర్టులలో… జిమ్ సెంటర్ల ముందు మాత్రమే కనిపిస్తూ.. ఎలా ఉండే బ్యూటీ ఎలా అయిందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఈమె ప్లేస్‌లో గుంటూరు కారం సినిమాలోకి వచ్చిన అమ్ములు అలియాస్ శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఓ బేబీ సాంగ్ కారణంగా.. ఆ సాంగ్‌లోని లుక్స్ కారణంగా… ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల నయా క్రష్‌గా మారిపోయింది. అదే కొంత మంది నెటిజన్స్ మాటలో చెప్పాలంటే.. పూజా హెగ్డే ప్లేస్‌ను రీ ప్లేస్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

