Child hood photo: చారడేసి కళ్లతో ముద్దులొలికే ఈ చిన్నారి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపడితే మీరు గ్రేట్..!

|

Jun 29, 2022 | 8:47 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. త్రోబ్యాక్ అంటూ నెట్టింట తారల బాల్యం తాలుకూ జ్ఞాపకాలు చక్కర్లు కొడుతున్నాయి.


ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. త్రోబ్యాక్ అంటూ నెట్టింట తారల బాల్యం తాలుకూ జ్ఞాపకాలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్క స్టార్స్ ఫోటోస్ నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో చంద్రబింబంలాంటి ముఖం.. చారడేసి కళ్లతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.. గుర్తుపట్టారా.. లేదా.. అయితే మీకోసం ఓ చిన్న క్లూ.. గోపిచంద్, నితిన్, శ్రీకాంత్ లతో పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గుర్తొచ్చిందా.. ఈ చిన్నారి మరెవరో కాదండి.. మలయాళ కుట్టి భావన.. శ్రీకాంత్ సరసన మహాత్మ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భావన. దశాబ్దకాలం తన సినీ కెరీర్ లో దాదాపు 70 చిత్రాల్లో నటించి మెప్పించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Published on: Jun 29, 2022 08:47 PM