Vijay-Leo Rerelease: మరో సారి థియేటర్లోకి రానున్న లియో మూవీ..! ఎందుకంటే.?
ఓ పాత సినిమాను.. సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన సినిమాను.. రీ- రిలీజ్ చేయడం కామన్! కానీ అదే ఓ రీసెంట్ సినిమాను రీ రిలీజ్ చేయడం కాస్త షాకింగ్ థింగ్. కానీ ఇప్పుడు అదే చేస్తున్నారు విజయ్ దళపతి లియో మేకర్స్.లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయదళపతి చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ లియో. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో వన్ ఆఫ్ ది సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా..
ఓ పాత సినిమాను.. సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన సినిమాను.. రీ- రిలీజ్ చేయడం కామన్! కానీ అదే ఓ రీసెంట్ సినిమాను రీ రిలీజ్ చేయడం కాస్త షాకింగ్ థింగ్. కానీ ఇప్పుడు అదే చేస్తున్నారు విజయ్ దళపతి లియో మేకర్స్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయదళపతి చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ లియో. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో వన్ ఆఫ్ ది సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. రీసెంట్‌గా రిలీజ్ అయి.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌ను రాబట్టింది. విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా.. రికార్డ్ కెక్కింది. అలాంటి ఈ సినిమాను మరో సారి రీ రిలీజ్ చేయాలని చూస్తున్నార ఈ మూవీ మేకర్స్. తమిళనాడులో కొత్త సినిమాలేవీ లేకపోవడంతో.. లియోనే మరో సారి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్.. దాదాపు 100 థియేటర్స్‌లో లియో రీ-రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడే ఇదే కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి
నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి
బాబోయ్ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

