Srikanth - NTR - Devara: ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో శ్రీకాంత్‌కు ప్రమాదం.! వీడియో వైరల్.

Srikanth – NTR – Devara: ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో శ్రీకాంత్‌కు ప్రమాదం.! వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Nov 21, 2023 | 10:59 AM

హీరోగా రిటైర్మెంట్ తీసుకున్నాక.. వెర్సటైల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ.. తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు శ్రీకాంత్. అటు విలన్‌గానే కాదు.. హీరోకు సపోర్టింగ్‌గా సపోర్టెడ్ రోల్స్ చేస్తూ.. టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలోనూ.. ఛాన్స్ కొట్టేసిన ఈ హీరో.. తాజాగా అదే సినిమా సెట్‌లో గాయపడ్డాటర. ఇప్పుడిదే హాట్ టాపిక్ అట. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర.!

హీరోగా రిటైర్మెంట్ తీసుకున్నాక.. వెర్సటైల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ.. తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు శ్రీకాంత్. అటు విలన్‌గానే కాదు.. హీరోకు సపోర్టింగ్‌గా సపోర్టెడ్ రోల్స్ చేస్తూ… టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలోనూ.. ఛాన్స్ కొట్టేసిన ఈ హీరో.. తాజాగా అదే సినిమా సెట్‌లో గాయపడ్డాటర. ఇప్పుడిదే హాట్ టాపిక్ అట. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర! ఆఫ్టర్ ట్రిపుల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన సొంత బ్యానర్లో చేస్తున్న ప్రసెస్టీజియస్ ఫిల్మ్ కావడంతో.. ఈ మూవీ వైపే అందరి చూపు ఉంది. ఈసినిమా కోసం వెయింటింగ్‌ మాటల్లో చెప్పలేనంత పీక్స్లో ఉంది. అలాంటి ఈ సినిమా సెట్లో తాను గాయపడ్డా అంటూ.. తనే చెప్పి.. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు శ్రీకాంత్. తన లేటెస్ట్ రిలీజ్ ‘కోట బొమ్మాళి’ సినిమా ప్రమోషన్‌ కోసం బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చిన శ్రీకాంత్.. ఆ షోలో కాలుకు కట్టుతో కనిపించారు. దీంతో కింగ్ నాగార్జున ఏమైందని అడగగా… యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సెట్లో గాయడ్డా అంటూ చెప్పారు. గోవా బీచ్‌ లో షూటింగ్ జరుగుతుండగా.. ఇరుకలో కాలు బెనికిందని వివరించారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.