Sidharth – Jr.NTR: ఈ ఒక్క వీడియో చాలు.! NTR కి చేతులెత్తి మొక్కుతారు..
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. పాతది, కొత్తది అనే తేడా లేకుండా అందర్నీ అట్రాక్ట్ చేస్తూనే ఉంటది. అలా సిద్దార్థ్.. అదే బొమ్మరిల్లు సిద్దార్థ్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో ఈ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాలెంట్స్ గురించి.. కేపబులిటీస్ గురించి చెప్పడం... నందమూరి అభిమానుల్లో తెలియని హైని తీసుకొస్తోంది. ఈ ఒక్క వీడియో చాలు.. ఎన్టీఆర్కి చేతులెత్తి మొక్కొచ్చు అనే కామెంట్ కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. పాతది, కొత్తది అనే తేడా లేకుండా అందర్నీ అట్రాక్ట్ చేస్తూనే ఉంటది. అలా సిద్దార్థ్.. అదే బొమ్మరిల్లు సిద్దార్థ్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో ఈ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాలెంట్స్ గురించి.. కేపబులిటీస్ గురించి చెప్పడం… నందమూరి అభిమానుల్లో తెలియని హైని తీసుకొస్తోంది. ఈ ఒక్క వీడియో చాలు.. ఎన్టీఆర్కి చేతులెత్తి మొక్కొచ్చు అనే కామెంట్ కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

