Siddharth – Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి.. ఇక భార్య భర్తలు.! తెలుగు సంప్రదాయంలో పెళ్లి.

|

Sep 17, 2024 | 11:53 AM

సెలబ్రిటీల పెళ్లిళ్లు గమ్మత్తుగానే కాదు.. పదిమంది చెప్పుకోడానికి కూడా క్రేజీ గా ఉంటాయి. ఇక రీసెంట్‌గా తమ ప్రేమ జర్నీని పెళ్లితో ముగించిన సిద్దార్థ్‌ - అదితి పెళ్లి మ్యాటర్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతుంది. సిద్దార్థ ఇప్పటికే ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం.. అదితి కూడా సేమ్ అలానే చేసి.. సిద్దార్థ్‌ తో ప్రేమలో పడడం.. ఇప్పుడు వీరిద్దరు రెండో పెళ్లితో ఒక్కటవ్వడం.. చూడముచ్చటగా ఉందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

సెలబ్రిటీల పెళ్లిళ్లు గమ్మత్తుగానే కాదు.. పదిమంది చెప్పుకోడానికి కూడా క్రేజీ గా ఉంటాయి. ఇక రీసెంట్‌గా తమ ప్రేమ జర్నీని పెళ్లితో ముగించిన సిద్దార్థ్‌ – అదితి పెళ్లి మ్యాటర్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతుంది. సిద్దార్థ ఇప్పటికే ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం.. అదితి కూడా సేమ్ అలానే చేసి.. సిద్దార్థ్‌ తో ప్రేమలో పడడం.. ఇప్పుడు వీరిద్దరు రెండో పెళ్లితో ఒక్కటవ్వడం.. చూడముచ్చటగా ఉందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 17, 2024 11:53 AM