Naga Chaitanya – Sobhita Dhulipala: నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన.. వీడియో వైరల్.
నాగచైతన్య-సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ-శోభిత ధూళిపాళ్లపై రూమర్స్ వచ్చాయ్. శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అయ్యింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ వార్తే కన్ఫ్మామ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట బయటపడినప్పటి ఫొటో ఇది. చైతూతో ఓ చెఫ్ ఫొటో దిగారు.
నాగచైతన్య-సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ-శోభిత ధూళిపాళ్లపై రూమర్స్ వచ్చాయ్. శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అయ్యింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ వార్తే కన్ఫ్మామ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట బయటపడినప్పటి ఫొటో ఇది. చైతూతో ఓ చెఫ్ ఫొటో దిగారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్లిదరి పెళ్లి కన్ఫామ్ అనే అనుకున్నారు.
2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూళిపాళ్ల.. ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చిన శోభిత… 2016లో తొలిసారి నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, మంకీ మ్యాన్ వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాళ్ల. తెలుగులోనూ రెండు సూపర్ హిట్ మూవీస్‌లో నటించింది శోభిత ధూళిపాళ్ల. 2018లో వచ్చిన గూఢాచారి.. 2022లో వచ్చిన మేజర్ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించిన శోభిత ధూళిపాళ్ల విశాఖలో పెరిగారు. ఆ తర్వాత కుటుంబం ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అక్కడే చదువు కంప్లీట్ చేశారు శోభిత. ఆ తర్వాత మోడలింగ్, సినీరంగంలోకి వచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.