Manchu Vishnu – Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఫస్ట్ లుక్.. బొమ్మ అదిరిపోయిందిగా.!

హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా... మార్కెట్ లెక్కలను అసలు పరిగణలోకే తీసుకోకుండా... తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ పోయే మంచు విష్ణు.. ఈ సారి మాత్రం ఓ భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఆసినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా తన బర్త్‌ డే సందర్భంగా... ఆ మూవీ టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసి.. అందరికీ దిమ్మతిరిగేలా చేశారు.

Manchu Vishnu - Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఫస్ట్ లుక్.. బొమ్మ అదిరిపోయిందిగా.!

|

Updated on: Nov 25, 2023 | 8:33 AM

హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా… మార్కెట్ లెక్కలను అసలు పరిగణలోకే తీసుకోకుండా… తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ పోయే మంచు విష్ణు.. ఈ సారి మాత్రం ఓ భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఆసినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా తన బర్త్‌ డే సందర్భంగా… ఆ మూవీ టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసి.. అందరికీ దిమ్మతిరిగేలా చేశారు. ఎస్ ! ఆఫ్టర్ జిన్నా డిజాస్టర్… మంచు విష్ణు చేస్తున్న మైతలాజికల్ ఫిల్మ్ కన్నప్ప. భక్త కన్నప్ప ఇతివృత్తాన్ని గ్రాఫిక్ హంగులతో భారీగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్న ఈయన.. అందుకోసం సూపర్ ట్యాలెంటెడ్ కాస్ట్ అండ్ క్రూనే ఎంచుకున్నారు. మహాభారతం సీరియల్ను డైరెక్ట్‌ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తుండగా.. లార్డ్‌ శివ రోల్లో ప్రభాస్‌, పార్వతిగా నయన తార క్యామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. అయితే అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే అందర్లో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ మూవీ నుంచి విష్ణు బర్త్‌డే సందర్బంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే ఈ టైటిల్ పోస్టర్ ఇప్పుడు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా పై పాజిటివ్‌ బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. అందుకోసం తన క్యాస్ట్ అండ్ క్రూను కూడా.. దిమ్మతిరిగే రేంజ్‌లో సెట్ చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us