హమ్మయ్య.. మొత్తానికి అడుగు పడింది.. ఖుష్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్

|

Mar 22, 2023 | 10:10 AM

ట్రిపుల్ ఆర్ కథ హోగయా..! ఆస్కార్‌ పకడ్‌గయా..! హిస్టరీ బీ క్రియేట్‌ హో గయా.. ! దెన్ వాట్ నెక్ట్స్‌! జక్కన్న నజర్ కిస్‌ సైడ్! మహేష్ సైడ్‌ హైనా! అబ్‌ యహీ బాత్ హోగయా..!

ట్రిపుల్ ఆర్ కథ హోగయా..! ఆస్కార్‌ పకడ్‌గయా..! హిస్టరీ బీ క్రియేట్‌ హో గయా.. ! దెన్ వాట్ నెక్ట్స్‌! జక్కన్న నజర్ కిస్‌ సైడ్! మహేష్ సైడ్‌ హైనా! అబ్‌ యహీ బాత్ హోగయా..! మహేష్ సే జక్కన్న ములాఖాత్.. దిమ్మతిరిగే రేంజ్‌ మే హువా..! అబ్‌ బాకీ సిర్ఫ్‌… షికార్‌ హైనా..! ట్రిపుల్ ఆర్ ను ఆస్కార్‌ రేంజ్‌ వరకు తీసుకెళ్లి గ్లోబల్ డైరెక్టర్‌గా మారిన జక్కన్న.. ఇక రేపో మాపో.. మహేష్ సినిమా పనులను మొదలెట్టనున్నారట. పాన్ ఇండియన్ రేంజ్‌లోనే..! హాలీవుడ్‌ ఫిల్మ్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసేలానే..! మహేష్‌తో తాను తీయబోయే సినిమా ప్రొడక్షన్స్ పనులను మొదలెట్టనున్నారట. ఇప్పుడిదే టాక్ … ఫిల్మ్ నగర్ నుంచి ఓ రేంజ్లో వినిపిస్తుందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Payal Rajput: గెట్ వెల్ సూన్.. త్వరగా కోలుకో పాయల్‌

Balakrishna: బిడ్డ పేరిట బాలయ్య మహోన్నత కార్యం.. దటీజ్ బాలయ్య

అనుకున్నట్టే అయింది !! సూర్య వేరే కాపురం మొదలైంది !!

Nikhil Siddhartha: ప్రౌడ్ మూమెంట్ !! నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్

D.V.V Danayya: నేను ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదంటే ?? క్లారిటీ ఇచ్చిన దానయ్య

 

Published on: Mar 22, 2023 09:59 AM