Karthi-Pawan Kalyan: కార్తీ కామెంట్‌ – పవన్ సీరియస్ రియాక్షన్.! వీడియో వైరల్..

Karthi-Pawan Kalyan: కార్తీ కామెంట్‌ - పవన్ సీరియస్ రియాక్షన్.! వీడియో వైరల్..

|

Updated on: Sep 25, 2024 | 12:08 PM

లడ్డు వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు అపచారం జరిగిందని మేము బాధపడుతుంటే కొందరు ఈ వివాదం పై ఫన్నీగా మాట్లాడటం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే సినీ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ లో లడ్డు గురించి యాంకర్ చేసిన కామెంట్స్ పై కార్తీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

లడ్డు వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు అపచారం జరిగిందని మేము బాధపడుతుంటే కొందరు ఈ వివాదం పై ఫన్నీగా మాట్లాడటం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే సినీ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ లో లడ్డు గురించి యాంకర్ చేసిన కామెంట్స్ పై కార్తీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్ విషయం.. దాని గురించి మనం మాట్లాడకూడదు అని అన్నారు. దీని పై పవన్ సీరియస్ అయ్యారు. లడ్డు వ్యవహారం చాలా పెద్దది దయచేసి దీని గురించి ఫన్నీ కామెంట్స్ చెయ్యొద్దు అని పవన్ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us