కళ్యాణ్ రామ్ భార్య స్వాతి… బ్యాగ్రౌండ్‌, ట్యాలెంట్‌.. మామూలుగా లేదుగా…

|

Aug 09, 2022 | 8:55 AM

కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌ నుంచి.. హీరోగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్.. తాజాగా బింబిసార మూవీతో .. సూపర్ డూపర్ హిట్‌ కొట్టారు. థియేటర్లకు జనాలు రాని సిట్చూవేషన్‌ను పూర్తిగా మార్చేసి..

కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌ నుంచి.. హీరోగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్.. తాజాగా బింబిసార మూవీతో .. సూపర్ డూపర్ హిట్‌ కొట్టారు. థియేటర్లకు జనాలు రాని సిట్చూవేషన్‌ను పూర్తిగా మార్చేసి.. ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురించేలా చేశారు. అంతేకాదు నెట్టింట మోస్ట్ సెర్చింగ్ స్టార్ గా కూడా మారిపోయారు. ఎస్ ! తాజాగా నందమూరి తమ్ముళ్లతో పాటు.. తెలుగు ఫిల్మ్ లవర్స్ కూడా.. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ డీటెయిల్స్.. గురించి ఇంట్రెస్టింగ్‌గా సెర్చ్‌ చేస్తున్నారు. అలా సెర్చ్‌ చేస్తూనే.. కళ్యాణ్ రామ్‌ వైఫ్ స్వాతి గురించి తెలుసుకుని షాకవుతున్నారు. తన టాలెంట్‌కి ఫిదా అవుతున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లితో ఒక్కటైన స్వాతి, కళ్యాణ్‌ రామ్‌లు చాలా అన్యోన్యంగా ఉంటారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అంతేకాదు పెళ్లి చూపుల్లో స్వాతిని మొదటిసారిగా చూసిన కళ్యాణ్ రామ్… తననే పెళ్లి చేసుకుంటా అంటూ పట్టుబట్టారట. ఇక ప్రొఫెషనల్‌గా డాక్టర్ అయిన స్వాతి.. ఫాదర్ కొసరాజు పెద్ద బిజినెస్ మేన్. తనుకు ఫార్మాకు సంబంధిన అనేక వ్యాపారాలున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sita Ramam: లవ్‌స్టోరీ క్లాసికలే కాని.. బాక్సాఫీస్ కలెక్షన్స్‌ మాత్రం ఊరమాసు

Sneha Reddy: పుష్పే కాదు.. పుష్ఫ వైఫూ ఫైరే..

Bimbisara: ఆ స్పెషల్ డే.. ఓటీటీలో.. బింబిసార రిలీజ్‌

Published on: Aug 09, 2022 08:55 AM