హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు
హన్సిక.. ! అంతా మట్టే.. అంటూ.. దేశముదురు సినిమాలోని... తన అందమైన బాడీ గురించి డైలాగ్ చెప్పి.. అందర్నీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆల్ ఆఫ్ సడెన్‌గా పెళ్లి పీఠలెక్కేస్తున్నారు.
హన్సిక.. ! అంతా మట్టే.. అంటూ.. దేశముదురు సినిమాలోని… తన అందమైన బాడీ గురించి డైలాగ్ చెప్పి.. అందర్నీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆల్ ఆఫ్ సడెన్‌గా పెళ్లి పీఠలెక్కేస్తున్నారు. తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఫీల్ అయ్యేలా చేస్తూ.. ఓ బిజినెస్ మ్యాన్‌ను తన హబ్బీగా చేసుకోబోతున్నారు. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా రివీల్ చేసి.. నెట్టింట తెగ వైరల్ కూడా అయ్యారు. కాని ఈ క్రమంలోనే.. ఈయనకు ఇంతకు ముందే పెళ్లైందని తెలిసి హన్సిక ఫ్యాన్స్ నెట్టింట తెగ ఫీలువున్నారు. ఎస్ ! తాజాగా సినిమాలకు పులిస్టాప్ పెట్టి.. బిజినెస్ మ్యాన్.. అండ్ ఫ్రెండ్ సోహైల్ ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. కాని సోహైల్‌కు ఇంతకు ముందే రింకీ అనే అమ్మాయితో పెళ్లి అయిపోయిందట. అయితే ఇప్పుడు వీరి పెళ్లి కి సంబంధిచిన వీడియో బయటికి రావడంతో.. అది నెట్టింట వైరల్ అవుతోంది. హన్సిక ఫ్యాన్స్ ను షాక్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..