Guntur Kaaram vs Salaar: ఇదెక్కడి లింకు రా మామ.! దిమ్మతిరిగి పోతుంది.! గుంటూరు కారం vs సలార్.
మేకర్స్‌ను అప్డేట్స్ అప్డేట్స్ అని అడిగి విసిగిపోయిన ఫ్యాన్స్ తిన్నగా ఉండరుగా...! తమ సరదాను తీర్చుకుంటారుగా..! తమకున్న ట్యాలెంట్‌తో .... వాళ్ల క్రియేటివీ స్కిల్స్‌తో.. తమ అభిమానాన్ని దిమ్మతిరిగే రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేస్తారుగా...! ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కూడా ఇదే చేశారుగా...! ఎస్ ! సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను ఎప్పుడూ ట్రెండ్ చేసే మహేష్ ఫ్యాన్స్... తమ క్రాస్ ఎడిటింగ్ స్కిల్స్‌తో ఓ మేజిక్ చేశారు. సలార్ ట్రైలర్ డైలాగ్స్‌కు..
మేకర్స్‌ను అప్డేట్స్ అప్డేట్స్ అని అడిగి విసిగిపోయిన ఫ్యాన్స్ తిన్నగా ఉండరుగా…! తమ సరదాను తీర్చుకుంటారుగా..! తమకున్న ట్యాలెంట్‌తో …. వాళ్ల క్రియేటివీ స్కిల్స్‌తో.. తమ అభిమానాన్ని దిమ్మతిరిగే రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేస్తారుగా…! ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కూడా ఇదే చేశారుగా…! ఎస్ ! సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను ఎప్పుడూ ట్రెండ్ చేసే మహేష్ ఫ్యాన్స్… తమ క్రాస్ ఎడిటింగ్ స్కిల్స్‌తో ఓ మేజిక్ చేశారు. సలార్ ట్రైలర్ డైలాగ్స్‌కు… బీజీఎమ్‌కు గుంటూరు కారం టీజర్ను లింకు చేసి.. గుంటూరోడి సూపర్ మాస్ టీజర్‌ను రెడీ చేశారు. అయితే ఈ క్రాస్ టీజర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గుంటూరు కారం టీజర్‌లోని మహేష్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తోంది. వర్జినల్ టీజర్ కంటే.. ఈ టీజరే బాగుందనే టాక్ వినిపించేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

