Seetimaarr Movie Success Meet Video: గోపీచంద్‌ హిట్ లిస్ట్‌లో మరో మూవీ.. సక్సెస్ మీట్‌తో కృతజ్ఞతలు..

|

Sep 14, 2021 | 7:22 PM

Seetimaarr Movie Success Meet : గోపీచంద్‌ హీరోగా సంపద్‌ నంది దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సీటిమార్‌’. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా గోపీచంద్‌కు జంటగా నటించింది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది...

Follow us on