Golden Globe Award: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR హావ.. లైవ్ వీడియో

|

Jan 11, 2023 | 7:40 AM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల ప్రధానంలో సత్తా చాటింది. 2 కేటగిరీల్లో అవార్డ్‌ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్.

Published on: Jan 11, 2023 07:40 AM