Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

Updated on: Feb 01, 2026 | 5:04 PM

రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. అయితే, హాలీవుడ్ సినిమా గాడ్జిల్ల సూపర్‌నోవా దీనికి పెద్ద అడ్డంకిగా మారింది. మార్చి 25, 2027న విడుదలయ్యే గాడ్జిల్ల కారణంగా వారణాసికి హాలీవుడ్‌లో స్క్రీన్ సమస్యలు ఎదురుకావచ్చు. ఇండియాలో మాత్రం ఉగాది, శ్రీరామనవమి వంటి పండగల వల్ల అద్భుతమైన రిలీజ్ డేట్‌గా నిలుస్తుంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2027 సమ్మర్‌లో, సరిగ్గా ఏప్రిల్ 7న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీరామనవమి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రాజమౌళి సాధారణంగా విడుదల తేదీలను ఖరారు చేస్తే ఇతర దర్శకులకు టెన్షన్ పెరుగుతుంది, కానీ వారణాసి విషయంలో ఆయనకే ఒక అనూహ్య సమస్య ఎదురైంది. ఈ సమస్య ఇండియాలో కాదు, హాలీవుడ్‌లో. వారణాసి విడుదల కావడానికి పది రోజుల ముందు, అంటే మార్చి 25, 2027న గాడ్జిల్ల సూపర్‌నోవా అనే హాలీవుడ్ సినిమా విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్‌ బద్దలు

కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్

Jr NTR: డ్రాగన్‌ షూటింగ్‌కు మరో బ్రేక్‌ ??

Vijay Deverakonda: నితిన్ బ్యాడ్‌ లక్.. విజయ్‌ గుడ్ లక్

TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు

Loading...
Unable to load recommendations.
Follow Us