Ram Charan - Game Changer: బ్యాడ్‌ న్యూస్.! వాయిదా పడిన చెర్రీ గేమ్‌ చేంజర్‌ ఫస్ట్ సింగిల్..

Ram Charan – Game Changer: బ్యాడ్‌ న్యూస్.! వాయిదా పడిన చెర్రీ గేమ్‌ చేంజర్‌ ఫస్ట్ సింగిల్..

Anil kumar poka

|

Updated on: Nov 12, 2023 | 12:25 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు.. ఓ బ్యాడ్‌ న్యూస్..! అందర్నీ ఉసూరుమనిపించే న్యూస్..! ఎప్పుడెప్పుడు విందామని వెయిట్ చేస్తున్న గేమ్‌ చేంజర్‌ ఫస్ట్ సింగిల్... పోస్ట్ పోన్ అయింది..! ఇదే ఇప్పుడు మెగా పవర్ ఫ్యాన్స్‌ను.. షాకయ్యేలా చేసే బ్రేకింగ్ న్యూస్. ఎస్ ! మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్లో.. దిల్ రాజు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్‌ చేంజర్‌.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు… ఓ బ్యాడ్‌ న్యూస్..! అందర్నీ ఉసూరుమనిపించే న్యూస్..! ఎప్పుడెప్పుడు విందామని వెయిట్ చేస్తున్న గేమ్‌ చేంజర్‌ ఫస్ట్ సింగిల్.. పోస్ట్ పోన్ అయింది..! ఇదే ఇప్పుడు మెగా పవర్ ఫ్యాన్స్‌ను… షాకయ్యేలా చేసే బ్రేకింగ్ న్యూస్. ఎస్ ! మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్లో.. దిల్ రాజు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్‌ చేంజర్‌. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. మెగా పవర్‌ స్టార్ మొదలెట్టిన ఈ క్రేజీ మూవీ నుంచి.. రీసెంట్గా ఓ అప్టేడ్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘జరగండి.. జరగండి’ దివాళీ కానుకగా రిలీజ్ కానుందనే అనౌన్స్‌ మెంట్ మేకర్స్ నుంచి వచ్చింది. ఈ న్యూసే మెగా పవర్ అభిమానులను ఎగిరిగంతేసేలా చేయడంతో.. పాటు.. తమన్ స్వర పరిచిన ఈ సాంగ్‌ ఎప్పుడెప్పుడు విందామనే ఈగర్‌ అందరిలో పెరిగిపోయింది. దివాళీ వంకే చూస్తూ కూర్చోవడం స్టార్ట్ అయింది. అయితే తీరా దివాళీ ఒక్క రోజు ఈ సాంగ్‌ పోస్ట్ అనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. వివిధ సంస్థలతో … ఆడియోకు డాక్యుమెంటేషన్‌కు సంబంధించిన సమస్యలు రావడంతో… ఈ సాంగ్‌ను వాయిదా వేస్తున్నట్టు… తాజగా ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ ఓ నోట్‌ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇదే నోట్‌ నెట్టింట వైరల్ అవుతూ.. చెర్రీ ఫ్యాన్స్‌ ను ఫీలయ్యేలా… విపరీతంగా బాధపడేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.