Game Of Thrones in Telugu: తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్.! ఎగిరిగంతేస్తున్న ఫ్యాన్స్. ఎక్కడంటే.?
గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుసా..? అదేంటి అదేం కొశ్చ్వన్ అని అంటారా..? అర్థం కాకున్నా.. సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ.. ఇంగ్లీష్‌లో ఓ సారి చూసేశాం అంటారా! ఆ.. అదే సిరీస్ ఇప్పుడు మరో సారి మన ముందుకు వస్తోంది. ఈ సారి తెలుగు వాళ్లకే కాదు.. పాన్ ఇండియన్ ప్రజలకు అర్థ మయ్యేలా.. వారి వారి నేటివ్ లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. జియో సినిమాలో అందుబాటులోకి వచ్చింది.
గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుసా..? అదేంటి అదేం కొశ్చ్వన్ అని అంటారా..? అర్థం కాకున్నా.. సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ.. ఇంగ్లీష్‌లో ఓ సారి చూసేశాం అంటారా! ఆ.. అదే సిరీస్ ఇప్పుడు మరో సారి మన ముందుకు వస్తోంది. ఈ సారి తెలుగు వాళ్లకే కాదు.. పాన్ ఇండియన్ ప్రజలకు అర్థ మయ్యేలా.. వారి వారి నేటివ్ లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. జియో సినిమాలో అందుబాటులోకి వచ్చింది. వరల్డ్ వైడ్ ఎంతో పాపులారిటీ అండ్ క్రేజ్ సంపాదించుకున్న గోట్ సిరీస్ .. 2011లో హెచ్‌బీవోలో.. టెలీకాస్ట్ అయింది. బిగ్ అండ్ గ్రాండ్ టెలివిజన్ సిరీస్‌గా.. ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. అయితే అంతలా పాపులారిటీ దక్కించుకున్న ఈ సిరీస్.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే.. ఓటీటీలో అందుబాటులో ఉండేది. అయితే తాజాగా ఈ సిరీస్ హక్కులను తీసుకున్న జియో సినిమా.. ఇప్పుడీ సిరీస్‌ను పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, మళయాలం, హిందీ లాంగ్వేజెస్‌లోకి తీసుకొచ్చింది. మొత్తం 73 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌ను … మరో సారి ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ముందుకు తీసుకొచ్చి.. జీయో సినిమా… గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో కలిసి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

