Amala Paul : 5 నెలల గర్భంతో.. సినిమాకోసం కష్టపడుతున్న అమల

Updated on: Mar 14, 2024 | 9:24 PM

రీసెంట్గా తాను కన్వీస్ అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన అమలా.. ఎట్ ప్రెజంట్ తాను కడుపుతో ఉన్నా కూడా.. తన అప్ కమింగ్ ఫిల్మ్ ది గోట్ లైఫ్ కోసం కష్టపడుతోంది. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. హీరోయిన్‌గా తన బాధ్యత తను శ్రద్దగా చేస్తూ.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుటోంది.

కొంత మంది వర్క్‌ డెడికేషన్ చూస్తుంటే.. ముచ్చటేస్తుంటుంది. వాటే డెడికేషన్ అనాలని అనిపిస్తుంటుంది. హీరోయిన్ అమలా పాల్ విషయంలో కూడా అలానే అనిపిస్తుంది ఇప్పుడు అందరికీ..! రీసెంట్గా తాను కన్వీస్ అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన అమలా.. ఎట్ ప్రెజంట్ తాను కడుపుతో ఉన్నా కూడా.. తన అప్ కమింగ్ ఫిల్మ్ ది గోట్ లైఫ్ కోసం కష్టపడుతోంది. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. హీరోయిన్‌గా తన బాధ్యత తను శ్రద్దగా చేస్తూ.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుటోంది. దాంతో పాటు.. ఈ టైంలో ఇది అవసరమే అనే కామెంట్ కూడా వచ్చేలా చేసుకుంటోంది.

Published on: Mar 14, 2024 09:17 PM