Gautham: గౌతమ్‌ రెమ్యూనరేషన్‌ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

Gautham: గౌతమ్‌ రెమ్యూనరేషన్‌ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

Phani CH

|

Updated on: Dec 05, 2023 | 10:00 PM

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ నుంచి ఒకరు బయటకు వచ్చేశారు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఓటింగ్ లో తక్కువ ఓట్స్ వచ్చిన గౌతమ్ గతవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. గౌతమ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అశ్వద్ధామ 2.0అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన దైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 13 వారలు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ నుంచి ఒకరు బయటకు వచ్చేశారు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఓటింగ్ లో తక్కువ ఓట్స్ వచ్చిన గౌతమ్ గతవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. గౌతమ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అశ్వద్ధామ 2.0అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన దైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 13 వారలు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు. ఇక పదమూడు వారాలకు గాను గౌతమ్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక గౌతమ్ రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి 1.75 లక్షల చొప్పున రెమ్యునరేషన్ రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఆ రకంగా చూస్తూ.. 13 వారాలకు గానూ దాదాపు 22.75 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pallavi Prashanth: లక్కీ బాయ్.. పవన్ కళ్యాణ్ సినిమాలో రైతు బిడ్డ

బస్సు కింద పడి చచ్చిపో అంటూ బైకర్ పై దేవెగౌడ కోడలు ఆగ్రహం

నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో ఖడ్గమృగానికి కంటి ఆపరేషన్‌

మిచౌంగ్‌ తుఫానుతో చెన్నై అతలాకుతలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

భారత్ మరో విజయం.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్‌