RRR ఆస్కార్ ట్రిబ్యూట్‌.. పొంగిపోతూ.. మెసేజ్‌ చేసిన జక్కన్న

|

Mar 23, 2023 | 9:37 AM

ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చింది. తెలుగు సినిమాకు గొప్ప.. గౌరవం దక్కింది. చరిత్ర పుటలకెక్కింది. అయినా జక్కన్న రియాక్షన్ మాత్రం సింగిల్ వర్డే! అది జైహిందే!

ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చింది. తెలుగు సినిమాకు గొప్ప.. గౌరవం దక్కింది. చరిత్ర పుటలకెక్కింది. అయినా జక్కన్న రియాక్షన్ మాత్రం సింగిల్ వర్డే! అది జైహిందే! అలాంటి జక్కన్న తాజాగా ఎగ్జైటెడ్‌ అయ్యారు. ఓ ట్వీట్‌లో ఖుషీ ఖుషీగా రియాక్టయ్యారు. మరి జక్కన్న రియాక్షన్ వెనక కారణమేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ! కెరీర్ బిగినింగ్ నుంచి.. ఎక్స్‌ప్రెసివ్‌గా.. పేరు తెచ్చుకున్న జక్కన్న.. తను అనుకున్న విషయాన్ని.. వేదికేదైనా.. చాలా క్లారిటీగా చెప్పేవారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ అంతే క్లారిటీగా పోస్టులు పెట్టేవారు. అలాంటి ఈయన ఆస్కార్ విజయం తర్వత షార్ట్ అండ్ సింపుల్గా చిన్న ట్వీటే చేశారు. జైహింద్‌ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇన్ని రోజులకు ఇప్పుడు మరో ట్వీట్ చేసి.. తన రియాక్షన్ తో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు మన జక్కన్న.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Manoj: తన మాటలతో.. భార్యను ఏడిపించిన మనోజ్‌ !!

Ram Charan: రామ్‌ చరణ్‌కు కొత్త కష్టం !! అది ఏంటంటే ??

Published on: Mar 23, 2023 09:37 AM