Pawan Kalyan – Ustad Bhagat Singh: పొలికట్ వార్‌లో.. ఉస్తాద్ ఎఫెక్ట్..! ఎలక్షన్స్ వేళ పవన్ పవర్..
ఆంధ్రలో ఎలక్షన్స్ దగ్గర పుడుతున్న వేళ...! పవర్ స్టార పవన్ కళ్యాణ్ జన సైనికులను సిద్దం చేస్తున్న వేళ..! పబ్లిక్‌లోకి వెళ్లేందుకు ప్రణాళికలు కూడా రచిస్తున్న వేళ..! తన వంతుగా సాయం చేయడం కోసం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముందుకు వచ్చారట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..! ఈయనేమో.. అటు పొలిటికల్ ఫీల్డ్ లో.. ఇటు ఫిల్మ్ ఫీల్డ్ లో.. సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న స్టార్! డైరెక్టర్ హరీష్ శంకర్! TFIలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ అగ్రెసివ్ రైటర్. తన పెన్నుతో.. ఎదుటోడి గుండెల్లో తిస్టేసే రైటర్ . అలాంటి ఈ కాంబో.. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ తర్వాత మరో సారి జట్టు కట్టడంతో.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. ఆంధ్ర పొలికల్ ఫీల్డ్ లోనూ.. రఫ్పాడించడం పక్కా అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఆంధ్రలో ఎలక్షన్స్ దగ్గర పుడుతున్న వేళ…! పవర్ స్టార పవన్ కళ్యాణ్ జన సైనికులను సిద్దం చేస్తున్న వేళ..! పబ్లిక్‌లోకి వెళ్లేందుకు ప్రణాళికలు కూడా రచిస్తున్న వేళ..! తన వంతుగా సాయం చేయడం కోసం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముందుకు వచ్చారట. అందర్లా డబ్బు ఇచ్చో.. లేక మరేదైనా చేయడమో కాకుండా… తన పెన్నకు పని పెట్టారట. పొలిటికల్ ఫీల్డ్‌లో.. బాణాల్లా దూసుకుపోయేలా..! జనాన్ని జాగృతం చేసేలా..! జనసేనాని గురించి ఆయన కమిట్మెంట్ గురించి జనాలకు తెలిసేలా.. పవర్ ఫుల్ డైలాగ్స్‌ను.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ చేత చెప్పించనున్నారట హరీష్. ఇక ఇదే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట విపరీతంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.