విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో

|

Mar 09, 2022 | 9:16 PM

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగానే ఉంటున్నాయి. చిన్న కారణాలు.. మనస్పర్థలతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు.

YouTube video player

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగానే ఉంటున్నాయి. చిన్న కారణాలు.. మనస్పర్థలతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. తాజాగా తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా తన భార్య మధుమలర్‏తో విడాకులు తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా బాల.. మధుమలర్ విడి విడిగా ఉంటున్నారు. విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజాగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. బాలా తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఫేమస్. ఈయన దర్శకత్వంలో తమిళ్ స్టార్ విక్రమ్ నటించిన సేతు సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Also Watch:

AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో

Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో