Ashish Reddy – Aditya Reddy: సైలెంట్‌గా కానిచ్చేసిన.. దిల్ రాజు కొడుకు.! అమ్మాయి ఎవరంటే.?
ఇది కార్తీక మాసం..! పై శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్న మాసం! అందుకే ఎక్కడ చూసినా.. శుభకార్యాలే శుభకార్యాలు. అయితే ఈ కార్యాలలోనే.. తన కార్యం కూడా చాలా సైలెంట్‌గా కానిచ్చేశాడు దిల్ రాజు కొడుకు ఆశిష్. తక్కువ మందికి తెలిసేలా.. చాలా గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కూతురు.. అద్వైత రెడ్డి కలిసి త్వరలో ఏడడుగులు వేయనున్నాడు.
ఇది కార్తీక మాసం..! పై శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్న మాసం! అందుకే ఎక్కడ చూసినా.. శుభకార్యాలే శుభకార్యాలు. అయితే ఈ కార్యాలలోనే.. తన కార్యం కూడా చాలా సైలెంట్‌గా కానిచ్చేశాడు దిల్ రాజు కొడుకు ఆశిష్. తక్కువ మందికి తెలిసేలా.. చాలా గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కూతురు.. అద్వైత రెడ్డి కలిసి త్వరలో ఏడడుగులు వేయనున్నాడు. అందుకోసం తాజాగా ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అతి కొద్ది తన నియర్ అండ్ డియర్స్ మధ్యలో… ఈ కాబోయే వధూవరులిద్దరూ.. ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకతో.. ఈ వేడుకలో దిగిన ఫోటోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ హీరో. అంతే కాదు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి విషెస్ అందుకుంటున్నాడు కూడా..! అన్నట్టు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆశిష్- అద్వైతల పెళ్లి గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

