Venkatesh – Prabhas: తలరాత అంటే ఇదే..! వెంకీకి బదులు ప్రభాస్‌కు దెబ్బ..! ఆ సినిమా ఇంత దెబ్బ తీసిందా..

|

May 25, 2023 | 9:51 AM

ప్రతీ గింజ మీద తినేవాడి పేరు రాసుంటుందని అంటారు. అలాగే ప్రతీ సినిమా మీద.. ఎవరు హీరోగా చేస్తారనేది కూడా రాసుంటుందేమో..? అనే అనుకుంటారు ఈ విషయం తెలిసాక మీరు? ఇంతకీ ఏంటా విషయం.. అంటారా.. ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!

ప్రతీ గింజ మీద తినేవాడి పేరు రాసుంటుందని అంటారు. అలాగే ప్రతీ సినిమా మీద.. ఎవరు హీరోగా చేస్తారనేది కూడా రాసుంటుందేమో..? అనే అనుకుంటారు ఈ విషయం తెలిసాక మీరు? ఇంతకీ ఏంటా విషయం.. అంటారా.. ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..! రాధేశ్యామ్! ఒక్క భారీ ఫైట్‌ కూడా లేకుండా.. ప్రభాస్ కెరీర్లో వచ్చిన వన్‌ అండ్ ఓన్లీ రొమాంటిక్ పాన్ ఇండియన్ లవ్ ఫిల్మ్. అయితే ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియన్ అండ్ యాక్షన్ హీరోగా.. ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదనే మాట అందరి నుంచి వినిపించింది. అయితే ఈ మాటలను.. నిజం చేస్తూ.. తాజాగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే రాధేశ్యామ్‌ సినిమా అసలు ప్రభాస్ సినిమానే కాదట. అది విక్టరీ వెంకటేష్‌తో చేయాల్సిన సినిమా అట. ఎస్ ! డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి నుంచి స్టోరీ లైన్ తీసుకున్న డైరెక్టర్‌ రాధా కృష్ణ కుమార్.. ఈ స్టోరీని డెవలప్ చేసే టైంలోనే.. ఈ సినిమాలో హీరోగా వెంకటేష్‌ను అనుకున్నారట. అనుకోవడమే కాదు.. విక్టరీని కలిసి కథ కూడా చెప్పారట. అయితే వెంకటేష్ అప్పటికే తన లైనప్ ఫిల్మ్స్‌తో బిజీగా ఉండడం.. దానికి తోడు.. ఈ స్టోరీ తనకు సెట్ అవదేమో అనే డౌట్స్‌లో ఉండడంతో… సైలెంట్ గా పక్కకు పెట్టేశారట. దీంతో చేసేదేం లేక.. డైరెక్టర్ రాధా.. ప్రభాస్‌ను కలిసి స్టోరీ చెప్పారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.