Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు

Updated on: Mar 02, 2026 | 1:29 PM

రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ తెరకెక్కిస్తున్న దురందర్ 2 సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ చిత్రం 3 గంటల 45 నిమిషాల భారీ నిడివితో సెన్సార్‌కు వెళ్ళబోతోంది. సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ చిత్రీకరణ 20 కోట్ల బడ్జెట్‌తో పూర్తవగా, సాయి సింహాద్రి సన్ ఆఫ్ సినిమా మంచి స్పందన పొందుతోంది.

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందుతున్న దురందర్ 2 సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సుదీర్ఘమైన రన్‌టైమ్‌తో రూపొందుతున్నట్లు తాజా సమాచారం. దురందర్ 2 ఏకంగా 3 గంటల 45 నిమిషాల నిడివితో సెన్సార్‌కు వెళ్ళబోతోందని తెలుస్తోంది. మొదటి భాగం దురందర్ కూడా 3 గంటల 34 నిమిషాల నిడివితో విడుదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..

Loading...
Unable to load recommendations.
Follow Us