Captain Miller vs Guntur Kaaram: గుంటూరోడి దెబ్బకు క్యాప్టెన్ మిల్లర్ గజగజ.. బరిలో నుండి తప్పుకున్నట్టేనా..?
సంక్రాంతి వస్తే చాలు.. సినిమాల సందడి మొదలవుతుంది. నయా నయా సినిమాల రిలీజులతో హంగామా వాతావరణం అంతటా నెలకొంటుంది. ఓ పక్క కోడి పందాలు.. మరో పక్క పుంజుల్లాంటి హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు.. వెరసి సంక్రాంతి మరింత మజాగా మారుతుంది. కానీ ఈ సారి బాక్సాఫీస్ పందెంలో బాబే విజేత టాక్ ఇప్పటి నుంచే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. బాబు ముందు.. బరిలోకి దిగుతున్న బీటెక్ బాబుకు డ్యామేజ్ తప్పదనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.
సంక్రాంతి వస్తే చాలు.. సినిమాల సందడి మొదలవుతుంది. నయా నయా సినిమాల రిలీజులతో హంగామా వాతావరణం అంతటా నెలకొంటుంది. ఓ పక్క కోడి పందాలు.. మరో పక్క పుంజుల్లాంటి హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు.. వెరసి సంక్రాంతి మరింత మజాగా మారుతుంది. కానీ ఈ సారి బాక్సాఫీస్ పందెంలో బాబే విజేత టాక్ ఇప్పటి నుంచే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. బాబు ముందు.. బరిలోకి దిగుతున్న బీటెక్ బాబుకు డ్యామేజ్ తప్పదనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! ఇప్పటికే తెలుగులోనే కాదు.. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది క్రేజీ స్టార్ హీరోగా నామ్ కమాయించిన మహేష్.. సంక్రాంతికి గుంటూరోడిగా వస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తాను చేస్తున్న గుంటూరు కారం సినిమాను.. పండగ రోజుల్లో తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో.. సంక్రాంతి బరిలో విన్నర్ బాబే అనే టాక్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా బాబుకు పోటీగా.. అరవ హీరో ధనుష్.. సడెన్‌గా లైన్లోకి వచ్చారు. అరుణ్ మాథేశ్వరణ్ డైరెక్షన్లో తాను చేస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాను .. సంక్రాంతికే తీసుకొస్తున్నారు. ఇదే విషయాన్ని రీసెంట్‌గా అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. దీంతో.. తెలుగు గడ్డపై నిలబడే సీన్ ధనుష్‌కు లేదనే.. స్ట్రెయిట్ కామెంట్ కొంత మంది నెటిజెన్ల నుంచి.. మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది. గుంటూరోడి దెబ్బకు .. క్యాప్టెన్ మిల్లర్ గజగజ వణకడం ఖాయమనే టాక్ కూడా తెలుగు ఫిల్మ్ లవర్స్‌లో యునానిమస్‌గా వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

