Custody: అప్పుడే 22 కోట్లు.. ఖతర్నాక్‌గా కస్టడీ కలెక్షన్స్
హిట్టు ఫట్టు.. అనేది పక్కకు పెడితే.. ఓ సినిమా ప్రొడ్యూసర్ల జేబులు నింపాలంటే.. థియేటర్లలో ఓ రేంజ్‌లో టికెట్లు తెగాలి. దాంతో పాటే.. అంతకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా.. భారీ గా జరిగి ఉండాలి. అప్పుడే! ఈ రెండిట్లో.. ఫిగర్స్ పెద్దగా కనిపించినప్పుడే.. ఓ సినిమా దిమ్మతిరిగే లాభాలను
హిట్టు ఫట్టు.. అనేది పక్కకు పెడితే.. ఓ సినిమా ప్రొడ్యూసర్ల జేబులు నింపాలంటే.. థియేటర్లలో ఓ రేంజ్‌లో టికెట్లు తెగాలి. దాంతో పాటే.. అంతకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా.. భారీ గా జరిగి ఉండాలి. అప్పుడే! ఈ రెండిట్లో.. ఫిగర్స్ పెద్దగా కనిపించినప్పుడే.. ఓ సినిమా దిమ్మతిరిగే లాభాలను వచ్చేలా చేసుకుంటుంది. ఇక ఇప్పుడు నాగచైతన్య కస్టడీ కూడా అదే చేసింది. అప్పుడే 22కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. కోలీవుడ్ స్టార్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో.. నాగచైతన్య చేస్తున్న బై లింగువల్ ఫిల్మ్ కస్టడీ. చై థాంక్యూ డిజాస్టర్ తరువాత రిలీజ్ అవుతున్న ఈసినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్ దిమ్మతిరిగే రేంజ్లో జరిగిపోయింది. ఇక అకార్డింగ్ టూ బాక్సాఫీస్ రిపోర్ట్.. నాగచైతన్య కస్టడీ మూవీ.. దాదాపు 21.80కోట్లను ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే వచ్చేలా చేసుకుందట. అయితే ఇది బ్రేక్ ఈవెన్ 22.50 కోట్లకు చాలా క్లోజ్ గా ఉండడంతో.. ఈ సారి చై.. తన ప్రొడ్యూసర్స్ జేబులు నింపడం ఖాయమే టాక్ త్రూ అవుట్ ఇండస్ట్రీ వినిపిస్తోంది. దానికితోడు ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ.. డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది. భారీగానే ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుంది కూడా..! ఇక ఈ లెక్కన చూస్తే.. ఈసినిమాతో ప్రొడ్యూసర్స్ ఖుష్ అనే న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: వివాదంలో ఆదిపురుష్.. కోర్టు ముంగిట ప్రభాస్ ఫిల్మ్
Kriti Sanon: మొదటి ఫొటోషూట్‌లోనే అలా జరగడంతో కన్నీళ్లతో ఇంటి కొచ్చిన కృతి సనన్..
Parineeti Chopra: ఆమె హీరోయిన్.. ఆయన పొలిటీషియన్ ప్రేమ నిజమైన వేళ…
The Kerala Story: ఓటీటీలోకి కేరళ స్టోరీ.. ఎప్పటి నుండి అంటే ??
Ustad Bhagat Singh: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్