Dasara: నానికి ఊహించని షాక్.. వివాదంలో దసరా మూవీ..!

Updated on: Apr 03, 2023 | 9:58 AM

ఇటీవలి కాలంలో సినిమాలు ఎంత పాపులర్‌ అవుతున్నాయో సినిమాల చుట్టూ నెలకొన్ని వివాదాలు అంతే పాపులర్‌ అవుతున్నాయి. సినిమాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ నిరసనలు తెలపడం మనం చూశే ఉంటాం.

ఇటీవలి కాలంలో సినిమాలు ఎంత పాపులర్‌ అవుతున్నాయో సినిమాల చుట్టూ నెలకొన్ని వివాదాలు అంతే పాపులర్‌ అవుతున్నాయి. సినిమాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ నిరసనలు తెలపడం మనం చూశే ఉంటాం. తాజాగా ఈ నిరసనల సెగ దసరా చిత్రాన్ని కూడా తాకాయి. నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కిన దసరా మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోందీ సినిమా. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు దసరా మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా దసరా మూవీకి నిరసన సెగ తగిలింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..