Pawan Kalyan OG: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో ఆలీ.. పాత స్నేహం చిగురించినట్టేనా ??

|

Jun 27, 2023 | 8:30 PM

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వం లో రాబోతున్న సినిమా 'ఓజీ' (ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌). ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ స్టైలిష్‌ యాక్షన్‌ మూవీలో బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వం లో రాబోతున్న సినిమా ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌). ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ స్టైలిష్‌ యాక్షన్‌ మూవీలో బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆలీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్

Spy: బడా హీరోల అడ్డాలో నిఖిల్.. రిలీజ్ కు ముందే దిమ్మతిరిగే బిజినెస్

Bro: ఇది కదా.. మాస్ దేవుడి లుక్ అంటే..