Mamata Banerjee: వృద్ధురాలి ఇంట్లో దీదీ అలా చేయడం చూసి అందరూ షాక్ !!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డార్జిలింగ్‌లో పర్యటించారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్‌కు వెళ్లారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డార్జిలింగ్‌లో పర్యటించారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లోకి వెళ్లిన మమతా.. మోమోలు రెడీ చేసింది. పలకరించేందుకు ఓ ఇంట్లోకి వెళ్లిన సీఎం మమతా.. భామ్మ మోమోలు చేస్తూ కనిపించింది. దీంతో వెంటనే సీఎం నేను చేస్తానంటూ భామ్మను మంచంపై కూర్చోబెట్టి, తన ఓ చిన్న పాటి చెక్క స్టూల్‌పై కూర్చోని అద్భుతంగా మోమోలు రెడీ చేసింది. అనంతరం తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ విక్రయించారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే బిత్తర పోవాల్సిందే
Viral: టీషర్ట్ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్ !!
Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!
‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్ !!
‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్’ గుట్టు రట్టు చేసిన జబర్దస్త్ మేనేజర్