Amitabh bachchan Deep Fake: దారుణం.. అమితాబ్‌ను కూడా వదలని డీప్ ఫేక్ వీడియో.. వైరల్.
డీప్ ఫేక్ టెక్నాలిజీ హీరోయిన్లనే కాదు.. హీరోలను కూడా వదలట్లేదు. నిన్నమొన్నటి వరకు ఈ టెక్నాలిజీ కారణంగా రష్మిక, ఆలియా, కాజోల్ ఇబ్బంది పడగా.. ఇప్పుడు అమితాబ్ కూడా.. ఇబ్బంది పడ్డారు. చేసేదేంలేక.. డీప్ ఫేక్ వీడియోపై వివరణ కూడా ఇచ్చారట. ఎస్ ! కొందరు కేటుగాళ్లు.. అమితాబ్ ఓల్డ్ వీడియోను.. మార్ఫింగ్ చేసి... అభిషేక్ , ఐశ్యర్య విడాకులు తీసుకుంటున్నట్టు .. బిగ్ బీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మార్చారు. ఐశ్యర్య, శ్వేతాబచ్చన్ మధ్య గొడవలే విడాకులకు కారణం అంటూ..
డీప్ ఫేక్ టెక్నాలిజీ హీరోయిన్లనే కాదు.. హీరోలను కూడా వదలట్లేదు. నిన్నమొన్నటి వరకు ఈ టెక్నాలిజీ కారణంగా రష్మిక, ఆలియా, కాజోల్ ఇబ్బంది పడగా.. ఇప్పుడు అమితాబ్ కూడా… ఇబ్బంది పడ్డారు. చేసేదేంలేక .. డీప్ ఫేక్ వీడియోపై వివరణ కూడా ఇచ్చారట. ఎస్ ! కొందరు కేటుగాళ్లు.. అమితాబ్ ఓల్డ్ వీడియోను… మార్ఫింగ్ చేసి… అభిషేక్ , ఐశ్యర్య విడాకులు తీసుకుంటున్నట్టు .. బిగ్ బీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మార్చారు. ఐశ్యర్య, శ్వేతాబచ్చన్ మధ్య గొడవలే విడాకులకు కారణం అంటూ.. ఆ వీడియోలో అమితాబ్ వివరణ ఇచ్చినట్టుగా చేశారట. ఇక ఇది కాస్త నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. అయితే ఈ వీడియో ఫేక్ వీడియో అని తేల్చింది పీటీఐ. 7 ఏళ్ల క్రితం అమితాబ్ మాట్లాడిన ఓ వీడియోనే ఎవరో డీప్ ఫేక్ టెక్నాలిజీ సాయంతో మార్చారని క్లారిటీ ఇచ్చింది. పీటీఐ మాత్రమే కాదు.. బిగ్ బీ కూడా ఈ వీడియో పై తన సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేశారని వినికిడి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

