Vikram: హీరో విక్రమ్‌కు షూటింగ్‌లో పెద్ద ప్రమాదం
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గాయపడ్డారు. తన లేటెస్ట్ మూవీ తంగలాన్ షూటింగ్ కోసం ఓ యాక్షన్ సీన్ రిహార్సిల్ చేస్తుండగా.. ఆయన ప్రమాదానికి గురయ్యారట. ఇక ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగట్టు.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు.. కోలీవుడ్ న్యూస్. అంతేకాదు..
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గాయపడ్డారు. తన లేటెస్ట్ మూవీ తంగలాన్ షూటింగ్ కోసం ఓ యాక్షన్ సీన్ రిహార్సిల్ చేస్తుండగా.. ఆయన ప్రమాదానికి గురయ్యారట. ఇక ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగట్టు.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు.. కోలీవుడ్ న్యూస్. అంతేకాదు… విక్రమ్ పక్కటెముక గాయం నుంచి కోలుకునే వరకు తంగలాన్ తాజాగా షెడ్యూల్‌కు బ్రేక్ ఇవ్వనున్నారట ఈ మూవీ టీం. విక్రమ్ పూర్తిగా కోలుకున్న తరువాతే.. మళ్లీ రిమైనింగ్ షెడ్యూల్ ఫినిష్ చేయనున్నారట. ఇక కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ తంగలాన్. విక్రమ్ కీ రోల్ చేస్తున్న ఈసినిమా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామా జోనర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన విక్రమ్ పీరియాడికల్ రా అండ్ రాస్టిక్ గెటప్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగేలా చేసింది. కానీ ఈ క్రమంలోనే విక్రమ్ గాయపడడం.. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌తో పాటు.. ఈ మూవీ టీంను కూడా బాధిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘డి యావోల్ ఎక్స్’ పేరుతో ఆర్యన్ ఖాన్ దుస్తుల బిజినెస్.. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా
Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..