Bhola Shankar Ticket Issue: చిరు Vs జగన్ సర్కార్..! భోళాకు ఝలక్.. టికెట్ ఇష్యూ మరోసారి..
ఒక్క కామెంట్! చిరు చేసిన ఒకే ఒక్క కామెంట్ ఇప్పుడు భోళా శంకర్ మెడకు చుట్టుకుందా..? ఏపీ సర్కార్ వర్సెస్ భోళా అన్నట్టుగా రచ్చకెక్కిందా..! వైసీపీ నేతల నుంచి చిరు పై విమర్శలు వర్షం కురిసేలా చేసిందా..? భోళా టికెట్ పెంపుకు అనుమతులు అందకుండా చేస్తోందా...? అసలేం జరగుతోంది? టికెట్ రేట్ పెంపుపై ఈ స్పెన్స్ ఏంటి! తెలుసుకోవాలంటే.. వాట్ దిస్ వీడియో..!
ఒక్క కామెంట్! చిరు చేసిన ఒకే ఒక్క కామెంట్ ఇప్పుడు భోళా శంకర్ మెడకు చుట్టుకుందా..? ఏపీ సర్కార్ వర్సెస్ భోళా అన్నట్టుగా రచ్చకెక్కిందా..! వైసీపీ నేతల నుంచి చిరు పై విమర్శలు వర్షం కురిసేలా చేసిందా..? భోళా టికెట్ పెంపుకు అనుమతులు అందకుండా చేస్తోందా…? అసలేం జరగుతోంది? టికెట్ రేట్ పెంపుపై ఈ స్పెన్స్ ఏంటి! తెలుసుకోవాలంటే.. వాట్ దిస్ వీడియో..!చిరు హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో .. ద మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా భోళా శంకర్. అజిత్ వేదాలంకు రిమేక్గా ఏకే ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ అయిన ఈసినిమా.. ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఇక ఈకమ్రంలోనే వాల్తేరు వీరయ్య 200రోజుల ఫంక్షన్లో .. చిరు కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. రెమ్యూనరేషన్ గురించెందుకు హోదా గురించి మాట్లాడంటూ.. ఏపీ సర్కార్‌పై ఇన్ డైరెక్ట్ గా సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇక చిరు చేసిన ఈ కామెంట్స్ తెలుగు టూ స్టేట్స్‌లో ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో.. రంగంలోకి దిగిన వైసీపీ లీడర్స్ చిరును ఎయిమ్ చేస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ క్రమంలోనే టికెట్ రేట్లు పెంచుకునేందుకు భోళా మేకర్స్ ఏపీ సర్కార్‌ను అనుమతి కోరగా.. 11 డాక్యుమెంట్లు లేవంటూ మొండి చేయి చూపింది. అంతేకాదు, సినిమా టికెట్ల విషయంలో పారదర్శకంగా ఉన్నామని.. సినీ రంగంపై ఎలాంటి వివక్ష చూపడం లేదంటూనే.. ఆధారాలు చూపించి ధరలు పెంచుకోమని భోళా మేకర్స్‌కు సూచించింది. ఇక ఇటీవల సినిమా టికెట్ల రేట్లపై ఏపీ సర్కార్ ఓ కొత్త జీవీ తీసుకొచ్చింది. దాని ప్రకారం వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలు.. తమ బడ్జెట్ పత్రాలు చూపించి టికెట్ రేట్ పెంచుకునేలా అనుమతి తీసుకోవచ్చని ఆ జీవీలో కోట్ చేసింది. ఇక ఈ జీవో ప్రకారమే భోళా శంకర్ మేకర్స్ తాజాగా టికెట్ రేట్ పెంపును కోరుతూ.. ఏపీ సర్కార్‌కు బడ్జెట్ పత్రాలను సమర్పించింది. అందులో రెమ్యూనరేషన్లు మినహాయించి భోళా సినిమా కోసం 101కోట్లు ఖర్చుచేశామన్నట్టు చూపించింది. అయితే అవి సరిగా లేవని.. అందులో మరో 11 డాక్యుమెంట్లు మిస్సయ్యామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఇక దీంతో భోళా టికెట్ ప్రైజ్ హైక్ పై తెలుగు టూ స్టేట్స్‌లో ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...