రిలాక్సింగ్‌ కోసం వెకేషన్‌ మోడ్‌లో స్టార్స్‌ !! వరెవరు ఎక్కడికెళ్లారో తెలుసా ??

|

May 25, 2022 | 8:37 PM

ఎప్పుడు షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడిపే స్టార్స్‌ కాస్త గ్యాప్‌ తీసుకున్నారు. రీ చార్జ్‌ అయ్యి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వర్క్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎప్పుడు షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడిపే స్టార్స్‌ కాస్త గ్యాప్‌ తీసుకున్నారు. రీ చార్జ్‌ అయ్యి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వర్క్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా రిలాక్స్‌ అవ్వడానికి వెకేషన్‌ మోడ్‌లో ఉన్న హీరోల గురించి ఓ లుక్కేయండి. రెండేళ్లుగా కరోనాతో ఎటు కదలని స్టార్స్ అంతా తొలిసారి విదేశాలకు పయనమయ్యారు. అచార్య సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా అమెరికా, యూరప్‌ ప్రదేశాల విడిదికి వెళ్లారు. తన భార్య సురేఖతో కలిసి చాలాకాలం తర్వాత వెకేషన్‌కు వెళ్తున్నట్లుగా చిరంజీవి చెప్పారు. వచ్చీ రాగానే ‘గాడ్‌ఫాదర్‌’ షూట్‌లో పాల్గొంటారు చిరంజీవి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తున్న బ్యూటీ !!

నయనతార పెళ్లి పనులు షురూ.. కాబోయే భర్త కులదైవానికి పూజలు

Rashmika Mandanna: స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Published on: May 25, 2022 08:37 PM