నిద్రిస్తుండగా ఘోర ప్రమాదం !! వీర హనుమాన్ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
ప్రమాదం ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు కూడా అలా అనుకోని సంఘటన కారణంగా వీర్ హనుమాన్ బాల నటుడు, అతడి సోదరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంట్లో.. గాఢ నిద్రలో ఉండగా.. చెలరేగిన అగ్ని కీలలు.. కారణంగా జీవచ్ఛవాలుగా మారిపోయారు. దీంతో హిందీ బుల్లి తెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
‘శ్రీమద్ రామాయణ్’, ‘వీర్ హనుమాన్’ హిందీ సీరియల్స్‌లో బాల నటుడిగా నటించాడు వీర్ శర్మ. నటించడమే కాదు… తన పర్ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. పదేళ్ల వయసులోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న రాత్రి తన ఇంట్లో తన ఇంట్లో అగ్నిప్రమాదం జరగగా… గాఢ నిత్రలో ఉన్న వీర్ , శౌర్య ఇద్దరూ … ఊపిరాడక చనిపోయారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అని తెలుస్తోంది. అయితే కొడుకులు చనిపోయారనే బాధలో ఉన్నప్పటికీ.. పిల్లలిద్దరూ కళ్లని దానం చేసేందుకు వీర్, శౌర్య తల్లదండ్రులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం హిందీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సీరియల్స్ చేసిన వీర్.. త్వరలో ఓ హిందీ సినిమాతో బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆ పిల్లల తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కి అనవసరంగా వెళ్లా.. నా జీవితం ఫినిష్ అనుకున్నా
అసలు మొలకలు ఏ టైంలో తినాలో తెల్సా?
పాపం ప్రియ! తప్పుదిద్దుకునే లోపే.. బయటికి..! అటు రెమ్యునరేషన్ కూడా తక్కువే
‘నీ స్వార్థం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు’ కయాదు సంచలన ట్వీట్
ది బెస్ట్ క్రైమ్ థిల్లర్! కోలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఉందంటే నమ్మలేరు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

