తండ్రిని...ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.
Charmy Kaur Requesting Playfully Her Father Video

తండ్రిని…ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.

Updated on: Jul 21, 2021 | 9:39 AM

పైసల కోసమో.. పార్టీ పర్మిషన్ కోసమో.. బైక్‌ కోసమో.. బ్రాండెడ్ బట్టల కోసమో… అమ్మా నాన్నలను కాకా పట్టడం వెరీ కామన్‌..! మరో మాటలో చెప్పాలంటే.. మస్కా కొట్టడం.. మాయ చేయడం వెరీ వెరీ కామన్‌.అయితే హీరోయిన్‌గా,ప్రొడ్యూసర్ గా సూపర్‌ హిట్లు తీస్తున్న ఛార్మి కూడా తన తండ్రిని ఓ రేంజ్‌లో కాక పడుతుంది తెలుసా..!