Chandra Mohan – Allu Arjun: బన్నీ సినిమాకు ఇబ్బందని సినిమాల నుంచి తప్పుకున్న చంద్రమోహన్.. వీడియో.
దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌ని చూసేసిన చంద్రమోహన్... సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించేవారు. అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని అనుకోలేదు ఆయన. తన హెల్త్ పర్మిట్ చేస్తేనే సినిమాలు చేసేవారు. అలా ఓ సారి అల్లు అర్జున్ సినిమా సెట్లో.. ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడ్డారు. తన వల్ల హీరోతో సహా అందరూ ఇబ్బంది పడ్డారని ఫీలయ్యారు. ఇక అంతే ఉన్నపళంగా షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు చంద్రమోహన్.
దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌ని చూసేసిన చంద్రమోహన్… సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించేవారు. అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని అనుకోలేదు ఆయన. తన హెల్త్ పర్మిట్ చేస్తేనే సినిమాలు చేసేవారు. అలా ఓ సారి అల్లు అర్జున్ సినిమా సెట్లో.. ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడ్డారు. తన వల్ల హీరోతో సహా అందరూ ఇబ్బంది పడ్డారని ఫీలయ్యారు. ఇక అంతే ఉన్నపళంగా షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు చంద్రమోహన్. ఎస్ ! అప్పటి వరకు క్యారెక్ట్ ఆర్టిస్ట్‌గా.. తెలుగులో తెరకెక్కే ప్రతీసినిమాలో కనిపించే చంద్రమోహన్.. అల్లు అర్జున్.. దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేసేటప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు. అప్పుడు హఠాత్తుగా తన ఆరోగ్యం సహకరించకపోవడంతో.. షూటింగ్‌కు వెళ్లలేకపోయారు. దీంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే అలా తన వల్ల షూటింగ్ వాయిదా పడడం.. హీరోతో పాటు.. నటీనటుల కాల్షీట్ వృథా అవ్వడం.. నచ్చని.. చంద్రమోహన్.. ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. తన నిర్ణయంతో అప్పట్లో ఒక్కసారిగా ఇండస్ట్రీ సర్కిల్లో విపరీతంగా బజ్ అయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

