Rajamouli – Senthil Kumar: తలోదారి.. విడిపోతున్న జక్కన్న, సెంథిల్

|

Nov 08, 2023 | 9:50 AM

ఓ కథను.. సిల్వర్ స్క్రీన్‌పై పోట్రే చేయాలంటే.. లార్జర్ దెన్ లైఫ్‌గా... ఆ కథలోని కార్యెక్టర్స్‌ను... సన్నివేశాలను చూపించాలంటే.. డైరెక్టర్ విజన్తో పాటు.. ఆయన విజన్‌ను క్యాచ్‌ చేసే హై క్వాలిఫైడ్ సినిమాటోగ్రాఫర్ అవసరం. అది గ్రహించారు కనుకే.. పాన్ ఇండియా డైరెక్టర్ జక్కన్న.. తన పస్ట్ సినిమా నుంచి డీపోపీగా.. సింథిల్ కుమార్‌నే కంటిన్యూ చేస్తున్నారు. ఓ కథ విషయంలో.. దాన్ని తెరకెక్కించే విధానంలో.. వీరిద్దరూ.. సింకులో ఉంటూ.. సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఓ కథను.. సిల్వర్ స్క్రీన్‌పై పోట్రే చేయాలంటే.. లార్జర్ దెన్ లైఫ్‌గా… ఆ కథలోని కార్యెక్టర్స్‌ను… సన్నివేశాలను చూపించాలంటే.. డైరెక్టర్ విజన్తో పాటు.. ఆయన విజన్‌ను క్యాచ్‌ చేసే హై క్వాలిఫైడ్ సినిమాటోగ్రాఫర్ అవసరం. అది గ్రహించారు కనుకే.. పాన్ ఇండియా డైరెక్టర్ జక్కన్న.. తన పస్ట్ సినిమా నుంచి డీపోపీగా.. సింథిల్ కుమార్‌నే కంటిన్యూ చేస్తున్నారు. ఓ కథ విషయంలో.. దాన్ని తెరకెక్కించే విధానంలో.. వీరిద్దరూ.. సింకులో ఉంటూ.. సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అందర్నీ వావ్ అనేలా చేస్తూ.. రీసెంట్‌గా.. ఆస్కార్‌ వేదిక వరకు వెళ్లొచ్చారు. కానీ ఇక నుంచే.. వీరిద్దరూ.. తలోదారిలో నడించేందుకు డిసైడ్ అయ్యారు. ఈ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! జక్నన్న కెరీర్ బిగినింగ్ నుంచి.. తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్.. తాజాగా తన కెరీర్‌ పై ఫోకస్ పెట్టారట. డైరెక్టర్ అవ్వాలనే తన ఎయిన్‌ను ఫుల్ ఫిల్ చేసుకునే క్రమంలో… సినిమాను డైరెక్ట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే రాజమౌళి టీం నుంచి బయటికి వచ్చేస్తున్నారట ఈయన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: బాధగా ఉంది.. రష్మిక ఫేక్‌ వీడియోపై నాగచైతన్య రియాక్షన్

Katrina Kaif: నిన్న రష్మిక.. నేడు కత్రినా.. హీరోయిన్‌ను బజారుకీడుస్తున్న AIపోకిరీలు

Mahesh Babu: క్యాజువల్ టీ షర్ట్ అనుకునేరు.. ధర తెలిస్తే… మైండ్ బ్లాక్ అయిపోతుంది !!

యజమాని కోసం మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు !!

పార్లే జీ బిస్కెట్‌తో టేస్టీ టేస్టీ బజ్జీలు !! వైరల్‌ అవుతున్న కొత్త వంటకం

 

Follow us on