Bunny Vasu - Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..
Bunny Vasu Sundar Pichai

Bunny Vasu – Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..

Updated on: Jul 28, 2021 | 11:08 AM

ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని నుంచి మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. తనకు ఎదురైన చేదు అనుభవాలను గూగుల్ సీఈఓకు లేఖ రాసాడు మెగా నిర్మాత బన్నీ వాసు..సుందర్ పిచాయ్‌కు ఈయన రాసిన లెటర్ వైరల్ అవుతుంది..